calender_icon.png 19 January, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ తుఫాన్స్ విజయం

19-01-2025 01:00:37 AM

భువనేశ్వర్: పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో హైదరాబాద్ తుఫాన్స్ మరో విజయాన్ని అందుకుంది. రూర్కెలా వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 ఓటమెరుగని తమిళనాడు డ్రాగన్స్‌కు చెక్ పెట్టింది. తుఫాన్స్ తరఫున గొంజాలో (ఆట 21వ, 48వ ని.లో), ఆర్థర్ (31వ ని.లో), టిమ్ బ్రాండ్ (33వ ని.లో) గోల్స్ చేశారు. మరో మ్యాచ్‌లో యూపీ రుద్రాస్ 1 టీమ్ గొనాసికాపై విజయం సాధించింది. ఈ విజయంతో యూపీ రుద్రాస్ మూడో స్థానానికి చేరుకోగా.. టీమ్ గొనాసికా ఏడో స్థానానికి పడిపోయింది.