29-03-2025 12:30:01 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28(విజయక్రాంతి) : రంజాన్ మాసం సందర్భంగా షబ్ ఏ ఖదర్‌ను పురస్కరించుకుని గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఓల్డ్ సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా పాతబస్తీలోని పలు షాపుల నిర్వాహకులతో ఆయన మాట్లాడారు. కాగా శుక్రవారం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని పాత బస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.