calender_icon.png 15 January, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌డబ్ల్యూఓ పరీక్ష కీ విడుదల

19-07-2024 01:17:22 AM

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 21న అభ్యర్థులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్‌ను విడుదల చేస్తామని తెలిపింది. 23న ఫైనల్ కీ విడుదల చేసి, 23 నుండి 27 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది.