calender_icon.png 1 April, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు

27-03-2025 12:00:00 AM

ముషీరాబాద్, మార్చి 26: (విజయక్రాంతి): చిక్కడ పల్లి వివేక్ నగర్ ఆంజనేయస్వామి దేవస్థానం హుండీని గురువారం దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎం. దేవనాదం, పరిశీలకురాలు బి.సురేఖ, ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధా కర్ ఆధ్వర్యంలో ఆలయ హుండీని లెక్కించగా రూ. 1,75, 462 ఆదాయం లభించినట్లు వారు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవా లయ కమిటీ సభ్యులు గణేష్, దేవాల యం అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.