calender_icon.png 28 April, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ వికాసం పథకానికి భారీగా దరఖాస్తులు

26-04-2025 12:00:00 AM

కల్లూరు, ఏప్రిల్ 25:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పధకం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24 తేదీతో ముగియడంతో పెద్ద ఎ త్తున దరఖాస్తు చేసుకున్నారు. మండలంలోని 31 గ్రామ పంచాయితీల నుండి దరఖా స్తులు అందాయి.

బత్తులపల్లి నుంచి 74 దరఖాస్తులు అందగా, చండ్రుపట్ల 294,చెన్నూ రు 278,చిన్న కోరుకోండి 355, గోకవరం 90,కల్లూరు 1220, కోర్లగూడెం 71,లక్ష్మీపురం -45, లింగాల -69 వెస్ట్ లోక వరం  -72,మర్లపాడు తెలగారం -106, ముచ్చారం 86,నారాయణ పురం 50,పాయపూర్ -56, పెద్ద కోరుకోoడి -161,పేరువంచ 202.,రఘునాద గూడెం -71,తాల్లూరు వెంకటాపురం - 138, వెన్నవల్లి - 83,యజ్ఞానారాయణ పురం  నుంచి 52 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.