calender_icon.png 20 October, 2024 | 5:29 AM

సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో

20-10-2024 12:37:14 AM

18 క్రస్టుగేట్ల ఎత్తివేత 

నల్లగొండ, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నాగార్జున సాగర్ ప్రాజె క్టుకు ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తున్నది. 1,40,151 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండటంతో 18 గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 97,200 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. సాగర్ ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం (590 అడుగులు  టీఎంసీలు)గా ఉంది. సాగర్ క్రస్టుగేట్ల తెరవడంతో పులిచింతలకు భారీగా ప్రవాహం చేరుతున్నది.