calender_icon.png 9 October, 2024 | 11:46 PM

హుడా వల్లే ఓడాం: సెల్జా

09-10-2024 01:03:08 AM

చండీగఢ్, అక్టోబర్ 8: హర్యానా ఎన్నికల్లో అనూహ్య ఓటమిపై కాంగ్రెస్‌లో అ ప్పుడే కుమ్ములాట మొదలైంది. మాజీ సీ ఎం భూపిందర్ సింగ్ హుడా వల్లనే పార్టీ ఓడిపోయిందని ఆయన ప్రధాన ప్రత్యర్థి కు మారి సెల్జా విమర్శించారు. ఈ ఓటమిపై పా ర్టీ అధిష్ఠానం కచ్చితంగా లోతుగా పరిశీలన జరుపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.