calender_icon.png 15 March, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి పన్నులు చెల్లించాలి: ఎంపీఓ రత్నాకర్ రావు

05-03-2025 06:40:17 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని గ్రామాల్లో ఇంటి పన్ను తప్పనిసరిగా చెల్లించాలని ఎంపీఓ సిహెచ్ రత్నాకర్ రావు కోరారు. మండలంలో ఇంతవరకు 80 శాతం ఇంటి పన్ను వసూలు చేశామని, కొంతమంది ఇంటి యజమానులు వెంటనే పను చెల్లించి, అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన గ్రామపంచాయతీలను తనిఖీ చేశారు.