calender_icon.png 14 February, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాత దంపతులకు సన్మానం

14-02-2025 12:00:00 AM

కోదాడ ఫిబ్రవరి 13 ః  కోదాడ మండలం గణపవరం గ్రామానికి శ్రీ వరవర రంగనాయక స్వామి  దేవాలయ  సిసి రోడ్లు కి అడ్వకేట్  సాధు, శరత్ కుమార్   శకుంతల  దంపతులు 3,25,000, రూపాయలు విరాళం ఇచ్చారు. వారి యొక్క కుటుంబ సభ్యులకి గణపవరం గ్రామ ప్రజల    దేవాలయ  చైర్మన్, ధర్మకర్తల   గ్రామ నాయకుల తరపున  సాధు, శరత్ కుమార్ శకుంతల కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి సన్మానం చేశారు.

కోదాడ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామ రెడ్డి. దేవాలయం చైర్మన్ ఇర్ల  లక్ష్మ రెడ్డి చిట్టా. వెంకట్రావమ్మ రాంరెడ్డి సింగారెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి ఇర్ల నారపరెడ్డి జాబిశెట్టి నాగప్రసాద్ బండి చిన  కోటయ్య. కాసని సత్యం కొండా, నరసింహరావు. ఇర్ల శశి రెడ్డి. బండి సత్యం.  సాయని, సీత్తయ్య. బండి వీరబాబు పాల్గొన్నారు.