calender_icon.png 21 December, 2024 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి చిట్కాలు!

17-10-2024 12:00:00 AM

* ఒక నీళ్ల డబ్బాలో కర్పూరం వేసి ఉంచితే ఆ వాసనకు దోమ లు దరిచేరవు. 

* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పై భాగన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి. 

* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలం టే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్ పొడి చల్లాలి. 

* కాస్త వెనిగర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి. 

* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.