కామారెడ్డి, జనవరి 21 (విజయక్రాంతి): టాటా సంస్థ నిర్వహించిన ముంబై అంతర్జాతీయ మారతాన్ పోటీల్లో కామారెడ్డి రవా హోంగార్డ్ అశోక్ నాల్గవ స్థానంలో నిలిచాడు. బుధవారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా రవాణాశాఖ అధికారి కే శ్రీనివాస్‌రెడ్డి.. అశోక్‌ను అభినందించారు. హోంగార్డ్ నుంచి సూపర్‌న్యూమేరీ ద్వారా కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించటానికి ఉ అవకాశలను పరిశీలించాలని కలెక్టర్‌ను రవాణా శాఖ అధికారి కోరారు.