calender_icon.png 9 January, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు విద్యాసంస్థలకు సెలవు

01-01-2025 12:47:06 AM

ఫిబ్రవరి 8న వర్కింగ్ డే

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నూతన సంవత్సరం మొదటి రోజు నేపథ్యంలో బుధవారం విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి 1న సెలవుగా ప్రకటించడంతో రెండో శనివారం పనిదినంగా పేర్కొన్నది. ఫిబ్రవరి 8న (రెండో శనివారం) వర్కింగ్ డే కానుంది.