14-03-2025 04:43:29 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ అంటే అందరికీ సరదా అని పిల్లలనుంచి పండు ముసలి వరకు రంగులు చల్లుకుంటూ ఆ లింగనం చేసుకుంటారు. మనసులో చెడును దహనం చేసేదే హోలీ హోలీ పండుగ జరుపుకోవడానికి తెలంగాణలో చాలా ప్రాంతాలలో హోలీ కి ఒకరోజు ముందు కూడలల్లో కట్టెలు పేర్చి కామదానం చేశారు. కామ దహనం చేసిన బూడిదను పెట్టుకొని తెల్లారి స్థానం మర్చటి ఆచారంగా ఉంది పిల్లలు పిల్లలు భయపడుతున్నట్టయితే కాముని బూడిది పెడతారు ఇంకొక్క పురాణ కథ కూడా ఉంది హోలీ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగుల ఉత్సవాన్ని జరుపుకునేందుకు భావిస్తారు. ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సాభాగ్యుల వెళ్లి ఇదుస్తాయని నమ్మకం కృత్రిమ యోగంలో రఘునాథుడు డాని సూర్యవంశ మహారాజు ఉండేవాడు ఓ రోజంతా ప్రజలు వచ్చి పోలిక అనే రాక్షసి తమ తమ పిల్లల బాధిస్తుందని మొరపెట్టుకుంటారు.
ఆ సమయంలో అక్కడ ఉన్న నారద మహర్షి ఎటు పౌర్ణమి రోజు ఓరికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటివేల చేస్తే కష్టాలు వస్తాయని రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. ధోళిక అంటే ఉయ్యాలని అర్థం కూడా ఉంది మాసం పూర్ణం స్థితిలో బాలకృష్ణుని ఉయ్యాల వేసినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హోలీ రోజు కృష్ణుడు ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలు కృత్వ జరుపుతారు. కృష్ణుడు కూడా రాదను ఊయాలో పెట్టి రంగులు పూస్తున్నట్లు చెబుతారు. హిందువులు వసంత కాలంలో వచ్చే పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగాళాదేశ్ ప్రవసి భారతీయుల కూడా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించి విజయాన్ని కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి సదాశివ నగర్ ధర్మారావుపేట్ పద్మాదివాడి బొంపల్లి కల్వరాల్ మోడేగాం కుప్పిరియాల్ మర్కల్ తి తీర్మాన్ పల్లి తదితర గ్రామంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.