calender_icon.png 25 December, 2024 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్టకు ‘హాలీ డేస్’ ఎఫెక్ట్

07-10-2024 02:25:15 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయానికి ఆదివారంతో పా టు ‘దసరా హాలీ డేస్’ తాకిడి తగిలింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూ లల నుంచి వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నించుని స్వామివారిని దర్శించుకున్నా రు. అర్చకులు స్వామివారికి నిత్య హోమం, కల్యాణ మహోత్సవం నిర్వహించారు. సాయంత్రం  సంప్రదాయ రీతిలో వెండి జోడి సేవ చేశారు.