22-01-2025 12:38:33 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21(విజయక్రాంతి) : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని పూర్వ ధాఞ్యూర్థులు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారంను కోరారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డి ఆధ్యర్యంలో 1977 వరకు ఓయూ విద్యార్థి సంఘానికి ప్రాతినిధ్యం వ మాజీ నాయకులు మంగళ వీసీని కలిశారు. పూర్వ విద్యార్థి సంఘ నాయకులు ప్రొ.వాయునందన్, రాజేందర్, శ్రీధర్, ఖలీల్, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.