calender_icon.png 9 January, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాగ్ సెంచరీ

20-07-2024 01:28:29 AM

నాటింగ్‌హమ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ధీటుగా బదులిస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ కవెమ్ హాగ్ (120) సెంచరీతో మెరవడంతో విండీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 84 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ (23 నాటౌట్), జోషువా (32 నాటౌట్ ) క్రీజులో ఉన్నారు. అలిక్ అతనజె (82), బ్రాత్‌వైట్ (48) రాణించారు.