calender_icon.png 8 October, 2024 | 11:52 PM

వంద కొట్టు, పొట్టేలు పట్టు!

08-10-2024 12:20:35 AM

హనుమకొండ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): వంద కొట్టు, గొర్రె పొట్టేల్, మందు బాటిల్ పట్టు అనే పోస్ట్ వరంగల్ జిల్లా నెక్కొండ మం డలం అప్పల్‌రావుపేట వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొడుతోంది. గ్రామస్థులకు దసరా కానుక అం టూ కరపత్రాన్ని ముద్రించారు. నిర్వాహకులు కూపన్‌కు రూ.100 చెల్లించి పేరు నమోదు చేసుకోవాల ని కరపత్రంలో సూచించారు. 11న డ్రా నిర్వహించి విజేతలకు పలు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.