calender_icon.png 13 March, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చారిత్రాత్మక ఉపగడ్డ పరిరక్షణకు కృషి

12-03-2025 11:02:10 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోట వద్ద చారిత్రాత్మక ఉపగడ్డ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి(Additional Collector Srinivas Reddy) అన్నారు. బుధవారం ఉపగడ్డ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రాత్మక వారసత్వ సంపద అయినా ఉపగడ్డ పరిరక్షణ అందరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, గడికోట ట్రస్ట్ ప్రతినిధి బాబ్జి, ఈ ఓ యాదగిరి ఉన్నారు.