calender_icon.png 29 April, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై తెగిపడిన హైటెన్షన్ వైర్

15-04-2025 01:10:48 AM

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): రోడ్డుపై హైటెన్షన్ వైర్ తెగిపడింది. ఈ ఘటనలో ఓ వాహనదారుడికి తృటిలో ప్రమాదం త ప్పింది. నగరంలోని ఛాదర్‌ఘాట్ చి న్నబ్రిడ్జి రోడ్డుపై సోమవారం హైటెన్షన్ వైర్ తెగిపడింది. అటుగా వెళ్తు న్న ద్విచక్రవాహనదారుడిపై పడగా.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో రోడ్డుపై వా హనాలు నిలిచిపోయాయి.