calender_icon.png 14 December, 2024 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట ఏజెన్సీలో హై అలర్ట్

14-12-2024 12:00:00 AM

తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

మహబూబాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): మానుకోట ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. కేంద్ర బలగాలను దింపి క్షుణంగా పరిశీలిస్తున్నారు. ఈ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఏజన్సీలో పోలీసుల కూంబింగ్‌ను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.