25-04-2025 12:36:05 AM
వివిధ రాష్ట్రాల్లో చదువుతున్నవారి సహాయార్థం ఏర్పాటు
హైదరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి ): వివిధ రాష్ట్రాల్లో చదువుతున్న జమ్మూకశ్మీర్ విద్యార్థుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది. ఏదైనా సహాయం కోసం జమ్మూకశ్మీర్ రెసిడెంట్ కమిషన్, న్యూఢిల్లీ కార్యాలయం ఫోన్‌నెంబర్లు అందుబాటులో ఉంచింది.
7303620 090, 9682389265, 9419158581, 011 24611108, 01124615475, 0112 64 11157, 01126112021, 011261120 22 ఫోను నెంబర్లు ఏ రకమైన సహాయం కోసమైనా 24గంటలు పనిచేస్తాయని ఆ ప్రభుత్వ ఢిల్లీ అదనపు రెసిడెంట్ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.