02-03-2025 12:52:52 AM
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): మార్చి నెల ప్రారంభంలోనే తెలంగాణలో ఎండలు ముదరనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెద క్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యే అవ కాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వే స్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. శనివారం అత్యధికంగా మెదక్‌లో 37.6 డిగ్రీలు నమోదైన ట్టు వాతావరణ శాఖ తెలిపింది.