calender_icon.png 17 January, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలు.. నీట మునిగిన భద్రాద్రి ఆలయ ప్రాంగణం

07-08-2024 12:29:58 PM

భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న ఏకధాటి భారీ వర్షాలకు భద్రాచలం ఆలయ ప్రాంగణం నీట మునిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం, మిదిలా స్టేడియం ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో డ్రైనేజీలు మొత్తం పూర్తిగా నిండిపోయి చిన్నపాటి పిల్ల గోదావరిని తలపిస్తోంది. పరిస్థితి ఎలా ఉంటే మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక చేయడంతో. చిరు వ్యాపారంలో ఆందోళన మొదలైంది.