calender_icon.png 16 January, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్‌ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్‌పై విచారణ

08-08-2024 01:07:10 AM

తీర్పు రిజర్వు చేసిన కోర్టు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్ కేసు లో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు బెయిల్ పిటి షన్లపై బుధవారం విచారణ జరిగింది. గతంలో బెయిల్ పిటిషన్లపై విచారణను ఆగస్టు 15కు కోర్టు వాయిదా వేసింది. అయితే నిందితులిద్దరూ మళ్లీ బెయిల్ పిటిషన్‌లను దాఖలు చేశారు. విటిపై రెండు రోజులుగా విచారణ చేసిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది.