చెంచా తేనెకి.. చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
రెండు చెంచాల యాపిల్‌సిడార్ వెనిగర్‌కి ఒక చెంచా చొప్పున తేనె కలిపి తాగితే సైనస్ అదుపులో ఉంటుంది.
ఒక కప్పు హెర్బల్‌టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకుపోయి చక్కని డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు చెంచా తేనెకి.. అరచెంచా దాల్చినచెక్క పొడి కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.