calender_icon.png 5 February, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి

05-02-2025 12:49:37 AM

ఉత్తర్వులు జారీ చేసిన జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి) : జోగులాంబ జోన్ డిఐజి పరిధిలోని ముగ్గురు హెడ్ కానిస్టేబుల్‌లకు ఏఎస్‌ఐలుగా పదో న్నతి కల్పించి ఉత్తర్వులు జారీ చేసిన జోగులాంబ జోన్ డిఐజి ఎల్ ఎస్ చౌహన్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా లోని ఎస్ శ్రీనివాసులకు, నాగర్ కర్నూల్ జిల్లాలోని లచ్చు నాయక్ కు, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఏ ప్రే మ్ కుమార్‌లకు ఏఎస్‌ఎల్గా పదోన్న తులు కల్పించినట్లు డిఐజి తెలియ జేశారు. పదోన్నతి పొందిన పోలీసులు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు.