23-03-2025 12:13:30 AM
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాం తి): తుర్కయంజాల్‌లోని తులిప్స్ గ్రాండ్ హోటల్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (హెచ్‌డీసీసీబీ) మహాజ న సభ సమావేశం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బ్యాంకు పరిపాలన నివేదిక, 2024 ఆర్థిక సంవత్సరానికి జారీ చేయబడిన ఆడిట్ సర్టిఫికెట్, బ్యాంకు జమ, ఖర్చు, లాభ నష్టాలు, ఆస్తులు, అప్పులు మ హాజన సభ ముందు ప్రవేశపెట్టామన్నా రు. ఈ సమావేశంలో పలు అంశాలపై పీఏసీఎస్‌ల చైర్మన్‌ల సమస్యలు, సందేహాలపై చ ర్చించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎస్ రవీందర్‌గౌడ్, సీఈవో భాస్కర సుబ్రహ్మ ణ్యం, డైరెక్టర్లు పి.అంజిరెడ్డి, డి.చంద్రశేఖ ర్, బి.సతీష్, ఎస్.ప్రవీణ్‌రెడ్డి, ఎం.బాల్‌రెడ్డి, రా మ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, సైదా, రాణి, డైరెక్టర్లు వి.గిరిధర్ పాల్గొన్నారు.