ఆరోజుల్లో ప్రతి వస్తువు విభిన్నంగా ఉండేది. కరెంటు వాడకం మొదలైన రోజుల్లో పైన చూ సిన ఫొటోలో మా దిరి లాంటి స్విచ్ బోర్డులు చాలా ఇండ్లలో కనిపించేవి. లెక్కకుమించి కట్కాలు, వాటికి సంబంధించిన ఆన్ బటన్లతో ఉండేది. బల్బు వేయాలంటే దానికి సంబంధించిన బటన్‌ను పైకి అనగానే వెలిగి, కిందికి ప్రెస్ చేయగానే ఆఫ్ అయ్యేది. చెక్కతో తయారయ్యే స్విచ్‌బోర్డులు ఆకాలంలో ఎక్కువగా వాడారు. ఆ తర్వాత కొత్త రకం స్విచ్ బోర్డులు రావడంతో ఇవి కనుమరుగయ్యాయి.