17-12-2024 12:00:00 AM
ప్రపంచ చెస్ చాంపియన్‌గా భారత్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ విశ్వ విజేతగా నిలవడం అభినందనీయం. సింగపూర్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్లో తెలుగు మూలాలు వున్న చెన్నై చిన్నోడు గుకేష్ సత్తా చాటడం భారత్‌కి గర్వ కారణం. పిన్న వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన గుకేష్‌కు యావత్తు భారతీయుల పక్షాన జయహో!
- కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా