కామారెడ్డి(నిజామాబాద్), నవంబర్ 10 (విజయక్రాంతి): రేషన్ దం దా నిర్వహిస్తున్న వారు నిల్వ ఉంచి న రెండు టన్ను రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్‌న గర్ కాలనీలో వన్‌టౌన్ ఎస్సై రఘపతి ఆధ్వర్యంలో ఆదివారం బియ్యా న్ని పట్టుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన సుల్తాన్, సుమేర్ అక్రమం గా పీడీఎస్ బియ్యాన్ని కొని లారీలో లోడ్ చేస్తుండగా పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు.