న్యూఢిల్లీ: సూర్మా హాకీ క్లబ్ భారత పురుషుల జట్టు హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను కేవలం 78 లక్షలకు దక్కించుకుంది. భారత పురుషుల హాకీ జట్టు ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. బెంగాల్ టైగర్స్ అభిషేక్‌ను రూ. 72 లక్షలకు, హైదరాబాద్ తుఫాన్స్ సుమిత్‌ను రూ. 46 లక్షలకు దక్కించుకున్నాయి.