calender_icon.png 23 December, 2024 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెప్టెన్‌గా హర్మన్

18-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: ఈనెల 24 నుంచి న్యూజిలాండ్‌తో మొదలుకానున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత మహిళల జట్టును ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్‌లో జట్టు ఘోరంగా విఫలమైనప్పటికీ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌పై నమ్మకముంచింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 12వ తరగతి పరీక్షల కారణంగా సిరీస్‌కు అందుబా టులో ఉండడం లేదు. వ్యక్తిగత కారణాలతో ఆశా శోభన, పూజాలు దూరమయ్యారు. ఈ సిరీస్ కోసం నలుగురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌ను ఎంపిక చేశారు.