రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో అర్జున్ టీవిఎస్ షోరూం(Arjun TVS showroom)ను శుక్రవారం బీఆర్‌ఎస్ మాజీమంత్రి హరీశ్‌రావు(Former BRS Minister Harish Rao) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయనతో పాటు టీవిఎస్ మోటార్ కంపెనీ జనరల్ మేనేజర్ కెండ్రాజ్ జోషి, ఆటోమేటెడ్ వర్క్ షాప్‌ను విశాల్ విక్రమ్‌సింగ్, స్పెర్‌పార్ట్స్ కౌంటర్‌ను వరుణ్ గుప్తాలు షోరూమ్‌ను ఆరంభించారు. ఈ ప్రారంభోత్సవానికి పెద్ద మనసుతో వచ్చిన మాజీమంత్రి హరీశ్‌రావుకి, టీవియస్ కంపెనీ నుండి వచ్చిన పెద్దలందరికి అర్జున్ టీవిఎస్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.