calender_icon.png 30 October, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'హార్ ఘర్ తిరంగా ర్యాలీ'లో పాల్గొన్న నరేన్ దేశ్ పాండే

11-08-2024 05:43:39 PM

సంగారెడ్డి: పట్టణంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా శాఖ ఆధ్వర్యంలో 'హార్ ఘర్ తిరంగ ర్యాలీ' ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో రోహిత్ చాహల్, బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాధవనేని రఘు నందన్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు సెవెళ్ల మహేందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. 'హార్ ఘర్ తిరంగ ర్యాలీ' సందర్భంగా నరేన్ దేశ్ పాండే వీరందరిని ఘన స్వాగతం పలికారు.