హైదరాబాద్ సిటీ బ్యూరో, విజయక్రాంతి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ గ ద్వాల విజయలక్ష్మి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివా సంలో ఆయనను కలిసిన మేయర్ ఘనంగా సన్మానించారు.