calender_icon.png 11 January, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

16-09-2024 12:00:00 AM

సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 15( విజయక్రాంతి: ముస్లింలకు సీఎం రేవంత్‌రెడ్డి మిలాద్ ఉన్‌నబీ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినం ముస్లింలకు పవిత్రమైన రోజు అని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవక్త బోధనలు యావత్ ప్రపంచానికి దిక్సూచి లాంటివన్నారు. ముస్లింల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభు త్వం కట్టుబడి ఉందని సీఎం భరోసా ఇచ్చారు.