calender_icon.png 6 March, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవం

06-03-2025 01:02:21 AM

కరీంనగర్, మార్చి5(విజయక్రాంతి): కరీంనగర్ పద్మ నాయక సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పద్మ నాయక కళ్యాణమండపం.. ఆవరణలో ముందస్తు.. మహిళ దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.. పద్మనాయక మహిళా సంఘం సభ్యులు బోయినపల్లి గీత గండ్ర మంజుల ఆధ్వర్యంలో మహిళలకు.

వివిధ రకాల సాంస్కృత క ప్రదర్శనలు నిర్వహించారు.. మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటూ సందడి చేశారు.. పరుగు పందెం ..వన్ మినిట్ గేమ్.. తదితర అంశాలలో గేమ్స్ నిర్వహించారు.. ఆట మాటలతో సందడి చేస్తూ వేడుకలను హుషారుగా జరుపుకున్నారు..