calender_icon.png 17 April, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ ఆలయ చైర్మన్ కు ఘన సన్మానం

08-04-2025 05:45:45 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సలాబత్పూర్ చైర్మన్ గా నియమితులైన రామ్ పటేల్ కు రాచూర్ గ్రామంలో మంగళవారం నాడు రాజు పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాజు పటేల్, సచిన్ పటేల్, తాజా మాజీ సర్పంచ్ పార్వతి బాయి, శంకర్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరాష్ సాయిలు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, హనుమాన్లు స్వామి, హనుమంతు యాదవ్, వట్నాల రమేష్, జావిద్ పటేల్, బండి గోపి, రాచూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.