12-04-2025 10:24:42 PM
మూసాపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో హనుమాన్ జయంతి సందర్భంగా అష్టోత్తర శతమననియమవలి భక్తి శ్రద్ధలతో చేశారు. కొత్త ఉప్పరి ఆనంద్ సాగర్ సుగుణమ్మ దంపతులచే అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు వన్నం ఆంజనేయులు భాస్కర్ గౌడ్ శెట్టి శేఖర్ సుధాకర్ సిజి మధు, గ్రామస్తులు పాల్గొన్నారు.