13-02-2025 01:34:59 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి 12: కుంభమేళాకు వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను బుధవారం హైదరాబాద్ గాంధీ దవాఖానలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలు గాంధీ దవాఖానకు తీసుకురావడంతో ద ప్రాంగణమంతా శోకసంద్రంగా మారింది.
కుటుంబ సభ్యుల రోధనలు, ఆక్రందనలు మిన్నంటా పరిహారం అందజేయాలి: వీహెచ్‌గాంధీ దవాఖానకు రాజ్యసభ మా సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వెళ్లి మృతుల కుటుంబ సభ్యు పరామర్శించి, సంతాపా తెలియజేశారు. రాష్ట్ర ప్రభు మృతుల కుటుంబాలకు నష్టపరిహా అందజేయాలని కోరారు.