calender_icon.png 8 November, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా భవన్‌లో హల్వా వేడుక

19-07-2024 06:25:44 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ కోసం ప్రభుత్వం తుది కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్ లో హల్వా వేడుకను  శుక్రవారం సాయంత్రం నిర్వహించనుంది. ఈ హల్వా కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందికి హల్వాను పంపిణీ చేసి నోళ్లను తీపీ చేస్తారు.