* భారతీయ టెక్ నిపుణులకు ఎక్కువ మేలు
వాషింగ్టన్, జనవరి 18: హెచ్ వీసాలకు సంబంధించిన కొత్త రూల్స్ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం కీలకమైన, మంచి వేతనాలను అందుకునే ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో చివరి వలస విధాన సంస్కరణల్లో ఒకటిగా హెచ్ వీసా నియమాలను చెప్పవచ్చు.
వీసా నియమాలను ఆధునీకరించడమే కాకుండా సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. దీంతో వేలాది భారతీయ టెక్ నిపుణులకు మేలు జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెచ్ ఫైనల్ రూల్, హెచ్ ఫైనల్ రూల్ ప్రకారం, హెచ్ నాన్‌న హెచ్h నాన్ వీసా ప్రోగ్రామ్‌ల నిబంధనలు మారుతాయి.
ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించిన హెచ్‌ౠ వీసా ప్రోగ్రామ్ మార్పులు భారతీయులకే ఎక్కువ. 2023లో హెచ్‌ధొ వీసా హోల్డర్లలో 70శాతం కంటే ఎక్కువ భారతీయ నిపుణులు ఉన్నందున ఈ మార్పులు వారికే ఎక్కువ ప్రయోజనం చేకూర్చనున్నాయి. కీలక మార్పులు ఏంటంటే.. హెచ్ వీసా ప్రక్రియ మరింత సులభమైంది.
ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను ‘స్పెషాలిటీ ఆక్యుపేషన్’ కింద నియమించుకోవడం కంపెనీలకు ఇక సులభతరం కానుంది. కంపెనీలు వారి నిర్దిష్ట శ్రామిక శక్తి అవసరాల ఆధారంగా హెచ్‌శ కార్మికులను నియమించుకోవచ్చు. ఎఫ్ విద్యార్థి వీసాల నుంచి హెచ్ వీసాలకు మారడం ఇక సులభం. దీంతో ప్రాసెసింగ్‌లో ఆలస్యం కూడా తగ్గుతుంది. కొత్త రూల్ ప్రకారం ఫారం ఐమూ తప్పనిసరి కానుంది. హెచ్ 1బీ వీసా ప్రక్రియను సరళీకృతం చేసే దిశగానే దీన్ని తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా ఈ మా ర్పులను రాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఎంత వరకు అంగీకరిస్తారనేది తెలియాల్సి ఉంది.