calender_icon.png 13 March, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిరోజూ వ్యాయామం చేయాలి

13-03-2025 12:38:19 AM

కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ 

ఆర్టీసీ కాలనీలో జిమ్ ప్రారంభోత్సవం 

ఎల్బీనగర్: కొత్తపేట డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ కమ్యూనిటీ హాల్ లో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిమ్ ను బుధవారం కార్పొరేటర్ పవన్ కుమార్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచించారు.  ప్రారంభోత్సవంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షుడు పెంటారెడ్డి, యాదగిరి, యోగేంధర్ రెడ్డి, రవీందర్, శంకర్, గోవర్ధన్, లక్ష్మయ్య, కిరణ్ గౌడ్, అంబాల మల్లేశ్ గౌడ్, రమేశ్ చారి, యూత్ సభ్యులు మనీశ్ గౌడ్, అమరేశ్వర్, సాయి చందు, ఆనంద్, భరత్, నాయకులు మంచి రాజేశ్ కుమార్, సుందర్ నారాయణ, తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.