calender_icon.png 4 January, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడబ్ల్యూడీ తుది జాబితా విడుదల

01-12-2024 01:19:47 AM

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): గ్రౌండ్ వాటర్ విభాగంలోని నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ సెలెక్టడ్ అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ శనివారం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను చూసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఐదో విడుత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఈనెల 1, 2 తేదీల్లో చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ మరో ప్రకటనలో తెలిపారు.