calender_icon.png 14 March, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు ఆత్మగౌరవ ధర్న సేన వైరా కన్వీనర్ గా 'గుత్తా' నియామకం

13-03-2025 10:14:26 PM

వైరా,(విజయక్రాంతి): మున్నూరు కాపు ఆత్మగౌరవ దర్న సేన వైరా నియోజకవర్గ కన్వీనర్ గా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన గుత్తా నాగేశ్వరరావు నియామకమయ్యా రు.. ఆమెరకు ఆ సంఘం రాష్ట్ర కమిటీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు పదవీకాలం లో గ్రామం మండల డివిజన్ కాలనీలో రైతు మహిళా సీనియర్ సిటిజన్ యూత్ ఇతర కమిటీలు నియమించేందుకు అధికారం ఉన్నట్లుగా నియామక పత్రంలో పేర్కొన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గాలను సమన్యాయపరుస్తూ రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీలకతీతంగా సంఘాన్ని బలోపేతం చేస్తానని నాగేశ్వరరావు పేర్కొన్నారు సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ అమలు చేస్తూ సంఘం యొక్క మనుగడకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు వైరా నియోజకవర్గ కన్వీనర్ గా గుత్తా నాగేశ్వరావు నియామకం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేస్తున్నారు.