calender_icon.png 8 February, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.8 లక్షల గుట్కా ప్యాకెట్లు పట్టివేత

08-02-2025 01:26:02 AM

 మహదేవపూర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): జయశంకర్ భూపా  జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రూ.8 లక్షల గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పెట్రోల్ బంకు వద్ద తని  నిర్వహిస్తుండగా ఓ వ్యాన్‌లో తనిఖీలు చేయగా గుట్కా, అంబర్, పాన్ మసాలా, పొగాకు ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.  లక్షలు ఉంటుందని పోలీసు  తె  గుట్కా ప్యాకెట్లను, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖనికి చెందిన వేల్పుల సంతోష్, షేక్ పర్వేజ్‌లపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.