calender_icon.png 21 December, 2024 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేసిన గురునాథ్ రెడ్డి

11-10-2024 03:33:54 PM

కొడంగల్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని పాత కొడంగల్ శివారు ప్రాంతంలో పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు రాం మోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి సిఎం సోదరుడు తిరుపతితో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ చేసి, శంఖుస్థాపన చేసిన రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రతిక్ జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యనయక్, ఉమహారతి ,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కొడంగల్ నియోజకవర్గ ముఖ్యనేతలు, తదితరులు పాల్గొన్నారు.