calender_icon.png 22 December, 2024 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గురప్పగారి రాజులు

15-09-2024 02:07:01 PM

సిద్దిపేట (విజయక్రాంతి): విశ్రాంత పోలీసు అధికారులు సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షులుగా రిటైర్డ్ ఎస్ఐ గురప్పగారి రాజులు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రిటైర్డ్ డిఎస్పీ బైరి అంజయ్య,  గౌరవ సలహాదారులుగా రిటైర్డ్ ఎస్ ఐ ఉప్పరి రత్నం, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ నశీర్ అద్దీన్,  శ్రీరామ్ ఆంజనేయులు, కార్యదర్శిగా పి వీరారెడ్డి, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ గౌస్ పాషా, మల్లయ్య, రామారావు, కోశాధికారిగా కందుకూరి విశ్వనాథ, కార్యవర్గ సభ్యులుగా వెంకట్ రెడ్డి, ఏం చంద్రయ్య, పి మాధవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథంలు ఎన్నికయ్యారు.