calender_icon.png 26 December, 2024 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్నీ సంచుల తరలింపు

25-12-2024 12:00:00 AM

‘విజయక్రాంతి’ కథనానికి స్పందన 

కోనరావుపేట, డిసెంబర్ 24:  గన్ని సంచులను ఆయా రైస్ మిల్లులకు తరలించినట్లు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య తెలిపారు. మంగళవారం విజయ క్రాంతి దినపత్రికలో ‘ గుట్టలా గన్ని సంచుల రాశులా.. ప్రచురితమైన కథనానికి  ఆయన స్పందించారు. ఈ మేరకు కోనరావుపేట సింగిల్ విండో సీఈఓ కేశవులకు  ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రము లో ఉన్న గన్ని సంచులను రైస్ మిల్లులకు తరలించారు సూచించడంతో వెంటనే వాటిని ఆయా రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని ఎల్లయ్య తెలిపారు.