calender_icon.png 18 January, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనీశ్‌తో గుకేశ్ ఢీ

18-01-2025 12:37:24 AM

ఆమ్‌స్టర్‌డామ్: ప్రపంచ చెస్ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు నేటి నుంచి మొదలుకానున్న టాటా చెస్ స్టీల్ టోర్నీలో తొలి రౌండ్‌లో స్థానిక ఆటగాడు అనీశ్ గిరీతో తలపడనున్నాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ మన దేశానికే చెందిన హరికిష్ణ్రతో, ప్రజ్ఞానంద ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ అద్దుస్రతోవ్‌తో, లూక్ మెన్‌డోంకా జర్మనీకి చెంది విన్సెంట్ కైమర్‌ను ఎదుర్కోనున్నాడు. చాలెంజర్స్ సెక్షన్‌లో అర్జెంటీనాకు చెందిన ఫాస్తినోతో ఆర్ వైశాలీ, యకుబ్బేవ్‌తో దివ్య దేశ్‌ముఖ్ తలపడనున్నారు.